Sunday, May 2, 2010

ఈనాడు-మంచిమాట

నవ్వడం,నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడుదోడుకులు నిన్నేమి చెయ్యలేవు .

Saturday, May 1, 2010

Hiiiiiiiiiii

హమ్మయ్య మొత్తానికి నేను తెలుగు బ్లాగ్ మొదలు పెట్టా ,1st పోస్ట్ కూడా రాస్తున్నా :).
ఇంకా నాకు తోచినవి అన్ని వ్రాస్తా.
next పోస్ట్ లో కలుస్తా అప్పటివరకు bye frnds.